Every poster teaser related to the RRR movie is also going hugely viral on social media. And now everyone's focus is on the trailer. Expectations on the movie are likely to rise further depending on the movie trailer. The film unit has also officially released a poster saying that the RRR movie trailer will be released on December 3rd.
#RRR
#RRROfficialTrailer
#RRRSongs
#RRRTeaser
#SSRajamouli
#RamCharan
#JrNTR
#BheemlaNayak
#NaatuNaatuSong
#BheemlaNayakSongs
#Tollywood
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా RRR. ఈమూవీ ట్రైలర్ గురించి ఫాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. ఇక అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ లో నాలుగో పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.